వేదాలలో గోమాత విశిష్టత
ఋగ్వేదం : గోవు యొక్క పాలు , పెరుగు , నెయ్యి , మూత్రము , గోమయం (పేడ) వీటిని పంచ గవ్యములు అంటారు. ఇవి పౌష్టికాహారములే గాక అద్భుతంగా పని చేసే ఔషాధాలు , అమృతతుల్యములు అని ఋగ్వేదం లో చెప్పబడింది.
" అమృతస్య నాభిః "
గోమాత - జగన్మాత
#గోమాత #జగన్మాత
No comments:
Post a Comment