Sunday, May 8, 2022

జన్మ జాతకం - సందేశం

పుట్టిన ప్రతి జీవి యొక్క జాతక కర్మలను విశ్లేషణ చేయించుకోవాలని మన వేదాలు వల్లెవేస్తున్నాయి. ఎందుకంటే ప్రతి జీవి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది ..అలాగే పూర్వ జన్మ పుణ్య , పాపా కర్మను సారం ( శ్లోకం  - పూర్వ జన్మకృతః పాపం వ్యాధి రూపేణా బాధతే !! ) పాపా కర్మలు విచారణ చేయించుకొని ప్రతికూల సమయాల్లో తగు ఆచరణలు చేస్తూ ప్రతి దశలో విజయవంతంగా ముందుకు వెళ్లడం వలన ఆ జాతకుడు ఉత్తమమైన స్థానాన్ని అధిరోహించగలుగుతాడు..

ఇక్కడ శ్లోకం లో వ్యాధి అనే ప్రస్తావనలో అనారోగ్య సమస్యలు రూపంలో బాధిస్తాయి అని కాదు.. ప్రతి జీవికి బాధ కలిగించే ఏ విషయమైనా వ్యాధితో సమానమే  అని అర్ధం..

సిద్ధాంతి గారు