NNageswar Rao (Siddhanthe) has experience in Vastu , Astrology , Numerology since 2005 Year. Many peoples who have made changes according to Vastu, Astrology and numerology are happy to see superior progress in their life’s.
Wednesday, September 7, 2022
Monday, August 1, 2022
Sunday, May 8, 2022
జన్మ జాతకం - సందేశం
పుట్టిన ప్రతి జీవి యొక్క జాతక కర్మలను విశ్లేషణ చేయించుకోవాలని మన వేదాలు వల్లెవేస్తున్నాయి. ఎందుకంటే ప్రతి జీవి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది ..అలాగే పూర్వ జన్మ పుణ్య , పాపా కర్మను సారం ( శ్లోకం - పూర్వ జన్మకృతః పాపం వ్యాధి రూపేణా బాధతే !! ) పాపా కర్మలు విచారణ చేయించుకొని ప్రతికూల సమయాల్లో తగు ఆచరణలు చేస్తూ ప్రతి దశలో విజయవంతంగా ముందుకు వెళ్లడం వలన ఆ జాతకుడు ఉత్తమమైన స్థానాన్ని అధిరోహించగలుగుతాడు..
ఇక్కడ శ్లోకం లో వ్యాధి అనే ప్రస్తావనలో అనారోగ్య సమస్యలు రూపంలో బాధిస్తాయి అని కాదు.. ప్రతి జీవికి బాధ కలిగించే ఏ విషయమైనా వ్యాధితో సమానమే అని అర్ధం..
సిద్ధాంతి గారు